'లక్ష్మీపుత్రుడు'...
- January 23, 2017
నంద, మౌనిక, ఉమ, వాణి నటీనటులుగా అగస్త్యన దర్శకత్వం వహించిన 'సెల్వమ్' చిత్రం తెలుగులో 'లక్ష్మీపుత్రుడు' టైటిల్‌తో విడుదలకానుంది. ఎ.రమేశబాబు నిర్మాత. దేవా సంగీతం అందించారు. ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో పాటల్ని విడుదల చేశారు. అచ్చిరెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి సంయుక్తంగా సీడీలను ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ ''చక్కని ప్రేమకావ్యమిది. అగస్త్యన తనదైన శైలిలో తెరకెక్కించారు. భారతీబాబు సాహిత్యం, దేవా సంగీతం ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి రెండోవారంలో సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు. సాయి వెంకట్, రామసత్యనారాయణ, కాశీవిశ్వనాథ్; లక్ష్మీనారాయణ, భారతీబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







