నాలుగు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఉత్తర్వులు...
- January 23, 2017
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నాలుగు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కొత్తగా నిర్మించే నాలుగు ఆస్పత్రులకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 500 పడకల సామర్థ్యం కలిగిన వీటిని నగరంలో నాలుగు ప్రాంతాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్బీనగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్, రాజేంద్రనగర్లోని మైలార్దేవ్పల్లి, పేట్బషీర్బాగ్, మియాపూర్లో వీటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అంచనాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







