బహ్రెయిన్‌లో టామ్‌కామ్ ఒప్పందాలు
- January 24, 2017
తెలంగాణ రాష్ట్రం లోని యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌లోని ఏడు సంస్థలతో తెలంగాణ రాష్ట్ర విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్‌కామ్) సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. టామ్‌కామ్ ఛైర్మన్, మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఘనిగ్రూపు, అరబ్ ఆసియన్ బిజినెస్ సెంటర్, కేవల్రామ్ సాన్స్, ఒమేగాపెయింట్స్, వీకేఎల్హోల్డింగ్స్, నామల్గ్రూపు, క్వాలిటీ ఎడ్యుకేషన్ గ్రూపులు 1240మందికి ఉద్యోగాలిచ్చేందుకు అంగీకరించాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









