రవీంద్రభారతిలో జాతీయ ఓటర్ల దినోత్సవం...

- January 25, 2017 , by Maagulf
రవీంద్రభారతిలో జాతీయ ఓటర్ల దినోత్సవం...

హైదరాబాద్ : రవీంద్రభారతిలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నన్‌ నరసింహన్‌, ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌

ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com