కేసు 27కు వాయిదా...
- January 25, 2017
న్యూదిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రాజస్థాన్‌లో చింకారా, కృష్ణజింకలను వేటాడినట్లు నమోదైన కేసుపై తీర్పును 27వ తేదీకి వాయిదా వేసినట్లు జోధ్‌పూర్ కోర్టు ప్రకటించింది. గత వారం ఇదే కోర్టులో అక్రమ ఆయుధాల కేసు నుంచి ఆయన విముక్తి పొందారు. ప్రస్తుతం ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలను ఇప్పటికే నమోదు చేశారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ వాంగ్మూలాన్ని 1998లోనే నమోదు చేసుకున్నారు.
హమ్ సాథ్ సాథ్ హై.. సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్‌పై కృష్ణజింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. ఆయనతోపాటు సైఫ్ అలీ ఖాన్, నీలమ్, సోనాలీ బెంద్రె, టబూలను ఈ కేసులో సహ నిందితులుగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







