తీవ్రవాదులుగా అనుమానిస్తున్న16 మందిని అరెస్ట్ చేసినట్లు సౌదీ ప్రకటన..
- January 25, 2017
జీహాదీలతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానించిన నేపథ్యంలో 13 మంది పాకిస్థానీయులు. ముగ్గురు సౌదీయులను సౌదీ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఈ తీవ్రవాదులకు, పోలీసులకు వారాంతంలో ఎదురెదురుగా కాల్పులు జరిగిన సమయంలో వారు తమనితాము పేల్చుకొనేందుకు సిద్ధమయ్యారని అధికారులు మంగళవారం చెప్పారు. ఎర్ర సముద్రం నగర ప్రాంతమైన జెడ్డా లో శనివారంపోలీసులతో జరిగిన ఎదురెదురు దాడిలో ఇక లొంగిపోరాదని భావించి ఇరువురు జీహాదీలు పేలుడుని కల్గించే బెల్టులను పేల్చిందుకు సిద్ధమయ్యారని గుర్తించారని అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది. మరుజాముకే అంజి మరియు ఖలీద్ అల్-సౌర్వాణి ఈ ఇద్దరు సౌదే రాజ్యంలో గతంలో జరిగిన జిహాదీ దాడుల్లో వీరి పాత్ర ఉందని, అలాగే సౌర్వాణికి ఇస్లామిక్ స్టేట్ సమూహం తో సంబంధాలు కలిగి ఉన్నారని , మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







