తీవ్రవాదులుగా అనుమానిస్తున్న16 మందిని అరెస్ట్ చేసినట్లు సౌదీ ప్రకటన..

- January 25, 2017 , by Maagulf
తీవ్రవాదులుగా అనుమానిస్తున్న16 మందిని అరెస్ట్ చేసినట్లు సౌదీ ప్రకటన..

జీహాదీలతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానించిన నేపథ్యంలో 13 మంది పాకిస్థానీయులు. ముగ్గురు సౌదీయులను సౌదీ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఈ తీవ్రవాదులకు, పోలీసులకు వారాంతంలో ఎదురెదురుగా కాల్పులు జరిగిన సమయంలో వారు తమనితాము పేల్చుకొనేందుకు సిద్ధమయ్యారని అధికారులు మంగళవారం చెప్పారు. ఎర్ర సముద్రం నగర ప్రాంతమైన జెడ్డా లో శనివారంపోలీసులతో జరిగిన ఎదురెదురు దాడిలో ఇక లొంగిపోరాదని భావించి ఇరువురు జీహాదీలు పేలుడుని కల్గించే బెల్టులను పేల్చిందుకు సిద్ధమయ్యారని గుర్తించారని అంతర్గత వ్యవహారాల శాఖ పేర్కొంది. మరుజాముకే  అంజి మరియు ఖలీద్ అల్-సౌర్వాణి  ఈ ఇద్దరు సౌదే రాజ్యంలో గతంలో జరిగిన  జిహాదీ దాడుల్లో వీరి పాత్ర ఉందని, అలాగే సౌర్వాణికి ఇస్లామిక్ స్టేట్ సమూహం తో సంబంధాలు కలిగి ఉన్నారని , మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com