లైసెన్స్ లేని 5 గురు డ్రైవర్లను అరెస్ట్ చేసిన రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు
- January 26, 2017
రాస్ అల్ ఖైమాహ్ : ఒక తీవ్రస్థాయిలో జరిగిన తనిఖీ ప్రచారంలో భాగంగా రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు కేవలం రెండు రోజుల్లో లైసెన్స్ లేని ఐదుగురు డ్రైవర్లను అరెస్టు చేశారు.ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, కూరుకుపోయిన 26 వాహనాలు తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వాటిని సైతం స్వాధీనం చేసుకున్నారు. రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ కేంద్ర కార్యకలాపాల విభాగపు డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మహమ్మద్ సయీద్ అల్ హుమైది మాట్లాడుతూ, పోలీసులు సాధారణ పరీక్షలు 'ఎల్టిజాం ' లేదా ట్రాఫిక్ ప్రచారంలో భాగంగా ఆ తనిఖీలు జరిగినట్లు తెలిపారు.రెండవ అధ్యాయం ప్రచారం లో భాగంగా , రహదారి వినియోగదారుల భద్రత మరియు భద్రతా నియమాలను బలపర్చడానికి ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు, రోడ్డు ప్రమాదాలు మరియు మరణాల అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ట్రాఫిక్ పర్యవేక్షణ ఎల్టిజాం కార్యక్రమ ప్రచార ముఖ్యులు మేజర్ సేలం మహమ్ మేజర్ సేలం మహమ్మద్ బుర్కీభ మాట్లాడుతూ మంగళవారం నుంచి ఈ తనిఖీ చర్యలు ప్రారంభించబడిందని తెలిపారు.దాదాపు 78 మంది డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు పట్టించుకోవడం లేదని 48 గంటల్లో వారికి అతిక్రమణ టిక్కెట్లు జారీ చేశారు. అలాగే 26 మంది వాహనదారులు ప్రమాదకర ఉల్లంఘనలకు పాల్పడినందుకు వారి వాహనాలు అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







