రైలు ప్రమాదాలపై విచారణ జరుపనున్న ఎన్ఐఏ
- January 26, 2017
ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ జరపనుంది. కాన్పూర్లో ఇండోర్-పట్నా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, ఆంధ్రప్రదేశ్లోని కూనూరులో హిరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలపై ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఎన్ఐఏ అధికారులు త్వరలోనే ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించనున్నారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైలు ప్రమాదాలపై ఎన్ఐఏ అధికారులతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాసిన మరుసటి రోజే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







