మినీ ఇండియాలా తలపించిన దుబాయ్
- January 26, 2017
భారత్ 68వ రిపబ్లిక్డే వేడుకలు 'ది ఇండియన్ హై స్కూల్',దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇండియన్ కాన్సులర్ జనరల్ అనురాగ్ భూషణ్ జెండా వందనం చేసారు.ఈ సారి భారతదేశంలో ముఖ్య అతిథిగా అబుధాబి యువరాజు షేక్ మోహమ్మద్ పాల్గొనడంతో గల్ఫ్ దేశాలకు గణతంత్ర వేడుకల పట్ల ప్రత్యేకత ఏర్పడిందన్నారు.అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు పాల్గొన్నారు.అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు.


తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







