8 బంగారు పతకాలు బెంగళూరు వర్శిటీలో పనిమనిషి కూతురికి...
- January 27, 2017
బెంగళూరు : పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి పీజీ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి 8 బంగారుపతకాలు సాధించింది బెంగళూరుకు చెందిన సౌజన్య అనే పేదింటి యువతి. బెంగళూరు యూనివర్శిటీ 52వ స్నాతకోత్సవంలో సౌజన్యకు 8 బంగారుపతకాలు, నగదు బహుమతిని శుక్రవారం ప్రదానం చేశారు. ఏడేళ్ల క్రితం సౌజన్య పదో తరగతి పరీక్షలు రాసిన రోజే తండ్రి మరణించాడు. దీంతో తల్లి పనిమనిషిగా పనిచేస్తూ కూతురిని చదివించింది. తన తల్లి కష్టపడి పనిచేసి తనను పీజీ చదివించిందని సౌజన్య చెప్పింది. భవిష్యత్ లో తాను పీహెచ్ డీ చేసి, ఐఏఎస్ అధికారి అయ్యేందుకు సంసిద్ధమవుతున్నానని సౌజన్య వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







