ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ పేమెంట్‌ కోసం ఆన్‌లైన్‌ సర్వీస్‌

- January 28, 2017 , by Maagulf
ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ పేమెంట్‌ కోసం ఆన్‌లైన్‌ సర్వీస్‌

మినిస్ట్రీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌, లేబర్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ తాజాగా, కొత్త ఆన్‌లైన్‌ సర్వీసుని తమ వెబ్‌సైట్‌లో వలసదారులకోసం ఏర్పాటు చేసింది. ఈ కొత్త సర్వీసు ద్వారా, వలసదారులు, ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ పేమెంట్‌ని ఆన్‌ లైన్‌ ద్వారా కాలిక్యులేట్‌ చేసుకోవచ్చు. కాంట్రాక్ట్‌ ఒప్పందానికి సంబంధించిన సమాచారాన్ని ఎంటర్‌ చేయడం ద్వారా ఈ వివరాల్ని తెలుసుకోవచ్చు. తమ హక్కుల గురించి వలసదారులు తెలుసుకోవడానికీ, అలాగే కాంట్రాక్ట్‌ ఒప్పందాల్లో పారదర్శకత కోసం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. 2004 లేబర్‌ లా నెం.14 ప్రకారం ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ కాలిక్యులేట్‌ చేయబడుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com