భాగ్యనగరంలో విదేశీ భవన్
- January 28, 2017
అత్యంత వేగంగా పాస్పోర్టుల జారీ, పోలీసు వెరిఫికేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ ములే పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లో విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శితో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న తెలంగాణ వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, ధ్యానేశ్వర్ ములేను కోరారు. విదేశాలకు వెళ్లే తెలంగాణ ఎన్ఆర్ఐలకు సేవలు అందించేందుకు హైదరాబాద్లో విదేశీ భవన్ నిర్మిస్తామని ములే హామీ ఇచ్చారు. త్వరలో వరంగల్లో పాస్పోర్టు కార్యాలయం ఏర్పాటు చేస్తామని కేసీఆర్తో భేటీ సందర్భంగా ములే చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







