ఒకేసారి 103 ఉపగ్రహాలను పంపనున్న ఇస్రో
- January 28, 2017
ఇస్రో సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలంటూ రాజమండ్రిలో నమూనా ప్రదర్శన చేపట్టారు. వందల మంది విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. PSLV-C37 ద్వారా ఒకేసారి 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన నమూనా సిద్దం చేసి... నగరంలో ర్యాలీ నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పట్ల విద్యార్ధులు చూపుతున్న ఆసక్తిని ఎంపీ మురళీమోహన్ ఈ సందర్భంగా కొనియడారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







