ఉచిత చికిత్సలు లైఫ్లైన్ ఎక్స్ప్రెస్లో...
- January 29, 2017
కాజీపేట/వరంగల్ : కాజీపేట రైల్వే స్టేషనలోని లైఫ్లైన్ ఎక్స్ప్రెస్లో శనివారం 160 మంది రోగులకు వైద్యులు ప్రత్యేక చికిత్సలు అందించారు. పంటికి సంబంధించిన రోగులకు, పిప్పి పండ్లను తొలగించడం ఫిల్లింగ్ వంటివి 60 మందికి చేశారు. డీఎంఅండ్హెచ్ఓ సాంబశివరావ్ రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యే క చర్యలు తీసుకున్నా రు.లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ సేవలను ప్రజ లు పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







