పడవ బోల్తా మలేషియాలో

- January 28, 2017 , by Maagulf
పడవ బోల్తా మలేషియాలో

కౌలాలంపూర్‌: మలేషియాలో పర్యాటకుల పడవ ప్రమాదానికి గురైంది. పర్యాటకుల పడవతో ప్రయాణిస్తున్న పడవ నీటిలో బోల్తా పడింది. దీంతో అందులోని పర్యాటకులు గల్లంతయ్యారు. వీరిలో 28మంది చైనీయులు ఉన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com