47 మంది మృతి మడగాస్కర్లో...
- January 29, 2017
మడగాస్కర్లో అదుపు తప్పి నదిలో పడ్డ పెళ్లి లారీ
అంటాననరివో: అప్పుడే పెళ్లి వేడుక ముగిసింది. వధూవరులతో కలిసి పిల్లలు, పెద్దలు అంతా సంబరంగా లారీలో వేరొకచోటకు వెళ్తున్నారు. అంతలోనే సంతోషమంతా ఆవిరైంది. ఓ నదిపై ఉన్న బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి లారీ నదిలో పడిపోయింది. వధూవరులు, 9 మంది పిల్లలు, 27 మంది మహిళలు, 9 మంది పురుషులు... మొత్తం 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆఫ్రికాలోని మడగాస్కర్ రాజధాని అంటాననరివోకు 90 కిలోమీటర్ల దూరంలోని అంజోజోరోబ్ సమీపంలో జరిగింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









