మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్ట్ ఉత్తర బతినహ్ లో...

- February 01, 2017 , by Maagulf
మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్ట్  ఉత్తర బతినహ్ లో...

మస్కట్ : హెరాయిన్, నల్లమందు మరియు వీడ్ వంటి మాదక ద్రవ్యాలను  స్వాధీనం చేసుకొని ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు దక్షిణ బతినహ్ లో ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్ధాల పోరాట డైరెక్టరేట్ జనరల్ తెలిపారు. వీరు అక్రమంగా మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై వారిని అధికారులు అదుపులోనికి తీసుకొన్నారు. నిందితలపై చట్టపరమైన ప్రక్రియలు తీసుకొనేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు హాజరుపరిచినట్లు పేర్కొనబడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com