ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన ఖరారు...
- February 01, 2017
జెరూసలెం: భారత ప్రధాని మోదీ ఇజ్రాయ్ల్ పర్యటన ఖరారైంది. జూన్ లేదా జులైలో తొలిసారిగా ఇజ్రాయెల్లో ఆయన పర్యటించనున్నారని ఆదేశంలోని భారత రాయబారి పవన్కపూర్ పేర్కొన్నారు. మోదీ పర్యటన భారత్ ఇజ్రాయెల్ మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు దోహదపడనుందన్నారు. 'భారత్లో తయారీ'లో భాగంగా రక్షణకు సంబంధించిన కీలక యూనిట్లను భారత్లో నెలకొల్పే అంశంపై చర్చలు జరిగే అవకాశాలున్నాయన్నారు. పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







