రిజిస్ట్రేషన్ ప్రారంభం 'మానస సరోవర్'...
- February 01, 2017
న్యూఢిల్లీ: మానస సరోవర్ యాత్రకు నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ యాత్ర జూన్ 12 నుంచి సెప్టెంబర్ 8 వరకు రెండు మార్గాల్లో సాగుతుంది. 2017, జనవరి 1 నాటికి దరఖాస్తుదారుల వయసు 18-70 ఏళ్ల మధ్య ఉండాలి. నమోదుకు గడువు మార్చి 15. లిపులేఖ్ పాస్ గుండా వెళ్తే రూ.1.6 లక్షలవుతుంది.
24 రోజల ఈ యాత్రలో 60 మంది యాత్రికుల చొప్పున మొత్తం 18 బ్యాచ్లుంటాయి. రెండో మార్గమైన నాథులా వృద్ధులకు ఉపయుక్తం. 21 రోజుల ఈ యాత్రకు రూ.2 లక్షల ఖర్చవుతుంది. ఈ మార్గం గుండా 50 మంది యాత్రికుల చొప్పున 8 బ్యాచ్లు బయల్దేరుతాయి. కైలాస్ మానస సరోవర్ టిబెట్లో ఉంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







