'యు ఏ ఈ' లో అస్తమించిన భారతీయుడు
- September 15, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) లో భారతీయ కార్మికుడొకడు (29) ఆత్మహత్య చేసుకున్నాడు. షార్జాలోని అల్ నహద్దాలోని తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతడు రూమ్మేట్స్ విధులు ముగించుకుని సాయంత్రం గదికి వచ్చి సరికి అతడు సీలింగ్ కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు బంధువులు, స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







