భారిగా హతమైన ఉగ్రవాదులు
- September 15, 2015
ఈజిప్టులో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగింది. ఇందులో మొత్తం ఇద్దరు సైనికులు చనిపోగా 55మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో పన్నెండుమంది సైనికులు గాయపడగా .. 35మంది ఉగ్రవాదులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు తొమ్మిది రోజులుగా ఈజిప్టు సేనలు ఉగ్రవాదులను ఏరివేసే చర్యలకు పోలీసుల సహాయంతో దిగాయి. తొలి రోజుల్లో ఉగ్రవాదులదే పైచేయి కాగా, తాజాగా జరిగిన దాడిలో మాత్రం ఉగ్రవాదులకు సైన్యం నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల ఈజిప్టులోని ఓ పురాతన ఆలయాన్ని ఉగ్రవాదులు నేలమట్టం చేయడం కూడా సైన్యానికి ఆగ్రహం తెప్పించి చాలా తీవ్రంగా ఉగ్రవాదులను ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







