యూఏఈ ప్రజలకు హెచ్చరిక..!!
- February 02, 2017
యూఏఈ ప్రజలకు హెచ్చరిక..!! ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని మరియు సముద్రం అల్లకల్లోలంగ ఉంటుందని కావున ప్రజలను సముద్రపు మార్పులకు అప్రమత్తంగా ఉండవలసిందిగా వాతావరణ శాఖ ఆదేశాలు జారీచేసింది. పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఉండవచ్చని, పలు చోట్ల మంచు కురుస్తుందని తెలిజేశారు. లాంగ్ డ్రైవ్ కు వాతావరణం సహకరించదు కాన ప్రజలను జాగ్రత్త వహించాలసిందిగా కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









