ఈద్-అల్-అధా సందర్భంగా బహ్రైన్ లో ముందే వేతనాల చెల్లింపు

- September 15, 2015 , by Maagulf
ఈద్-అల్-అధా సందర్భంగా బహ్రైన్ లో ముందే వేతనాల చెల్లింపు

బహ్రైన్ లో ప్రభుత్వ ఉద్యోగులు,పింఛను దారులు తమ సెప్టెంబరు నెల వేతనాలను, పింఛనులను రానున్న సోమవారం నాడే, అంటే సెప్టెంబరు 21నే పొందనున్నారు! ఇందుకు అవసరమైన చర్యలను చేపట్టవలసినదిగా, ప్రధాన మంత్రి - హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సంబంధిత అధికారులకు నిన్న ఆదేశాలు జారీ చేశారు. తమ అవసరాలను, సంక్షేమాన్ని సదా కనిపెట్టుకునే అధినేత ఉదార వర్తనను అందరూ వేనోళ్ల పొగిడారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com