బహ్రైన్ లో హేరాయిన్ ను దాచడానికి కార్లను వాడుతున్న ముఠా
- September 16, 2015
మాదకద్రవ్యాల ముఠా వారు మసీదులు,పాఠశాలలు వంటి బహిరంగ ప్రదేశాలలో పార్క్ చేయబడే కార్లను, వేలాది దీనర్ల విలువ గల తమ సరుకును (హేరాయిన్) దాచుకోవడానికి వాడుతున్న సంఘటన బహ్రైన్ న్యాయస్థానం వారి ముందుకు వచ్చింది.! పాకిస్థాన్ లో ఉన్న వారి ముఠా సభ్యులలో ఒకరు, వైర్ ట్రాన్స్ఫర్ సర్వీస్ ద్వారా చెల్లింపును అందుకున్నపుడు అప్రమత్తమైన నార్కోటిక్స్ శాఖవారు లాగిన తీగవల్ల, డొంకంతా కదిలింది. ఈ ముఠాలో పుగ్గురు పాకిస్తానీయుల భాగస్వామ్యం కూడా ఉన్నట్టు ఆరోపించబడింది.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







