భారత మాజీ మంత్రి మరణం పట్ల సంతాపం ప్రకటించిన బహ్రెయిన్
- February 05, 2017
మనామా:విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా గత మంగళవారం పార్లమెంటులో గుండెపోటుతో మరణించిన విదేశాంగ వ్యవహారాల భారతదేశ మాజీ మంత్రి ఇ.అహ్మద్ ఆకస్మిక మరణం పట్ల తన తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. భారతదేశం-గల్ఫ్ సంబంధాలు బల పర్చడానికి ఆయనతన అలుపెరగని కృషి చేశారని ఆయన ప్రయత్నాలను బహ్రెయిన్ గుర్తుంచుకుంటుందని తాను ఎప్పుడూ అయన ఆకర్షణతో కూడిన నిస్వార్ధ స్నేహం ఎన్నటికీ మర్చిపోనని షేక్ ఖలీద్ శనివారం పేర్కొన్నారు భారతదేశ మంత్రి ఇ. అహ్మద్ కింగ్డమ్ అనేక సార్లు సందర్శించారని ఆయన చివరిసారిగా 2013 లో సందర్శించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









