కార్లను ఉపయోగించకుండా ఒక రోజు గడపనున్న దుబాయ్ నివాసితులు
- February 05, 2017
దుబాయ్:ఫిబ్రవరి 8 వ తేదీన కారు రహిత దినోత్సవంగా పురపాలక శాఖ ఆదివారం తెలిపింది. పలువురు నివాసితులు వారి కార్లును వదలి మెట్రో మెట్రో ప్రయాణాలు చేయాలని దుబాయ్ పురపాలక అధికారులకు సహకరించనున్నారు. 2010 లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా, కార్లను ఉపయోగించకుండా కార్బన్ ఉద్గార మరియు పర్యావరణ కాలుష్యం తగ్గించే ప్రయత్నంలో ఈ చొరవ తీసుకొంటున్నారు.వాహనాలను ఉపయోగించకుండా ఒక రోజుని గడిపేందుకు సిద్ధం కావాలని ప్రజా రవాణా కాలుష్యరహితంగా వివిధ రీతులుగా కొనసాగించాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల యొక్క ఉద్యోగులు సహకరించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







