టాప్ టాలెంట్ కోసం కొత్త వీసా విధానం
- February 06, 2017
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం, కొత్త వీసా విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. మెడిసిన్, సైన్స్ మరియు రీసెర్చ్ విభాగాల్లో 'టాప్ టాలెంట్'ని తీసుకొచ్చేందుకుగాను వీసా విధానంలో స్వల్ప మార్పులు చేయనున్నట్లు ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వెల్లడించారు. యూఏఈలో వివిధ రంగాలకు చెందినవారికి విశేషమైన అవకాశాలు లభిస్తున్నాయనీ, కొన్ని రంగాల్లో టాప్ టాలెంట్‌ని ఎట్రాక్ట్ చేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయనీ, క్యాబినెట్ మీటింగ్‌లో దీనిపై చర్చ జరిగిందని సోషల్ మీడియా ద్వారా షేక్ మొహమ్మద్ వెల్లడించారు. ప్రస్తుత చట్టం ప్రకారం వలసదారులకు యూఏఈ శాశ్వత నివాసాన్ని ఆఫర్ చేయడంలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







