బర్వా విలేజ్ విస్తరణకు భారీ ప్రణాళిక
- February 06, 2017
బర్వా విలేజ్ ది వరల్డ్‌లో అదనంగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, షాప్‌లు, సూపర్ మార్కెట్స్ ఇతరత్రా సౌకర్యాల్ని కల్పించడం ద్వారా విస్తరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకోసం 63 మిలియన్ ఖతారీ రియాల్స్ ఖర్చు చేయనున్నారు. బర్వా రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ వివరాల్ని వెల్లడించింది. ఇషా కంపెనీ - డబ్లుఎల్ఎల్ సంస్థకు ఈ మేరకు కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు. 'బర్వా విలేజ్ ఎక్స్టెన్షన్' పేరుతో కొత్త ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. జనాభా పెరుగుదల నేపథ్యంలో బర్వా విలేజ్‌ని ఎక్స్పాండ్ చేయాలని నిర్ణయించారు. ఎక్కడా రాజీ పడకుండా అత్యాధునిక సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ఈ విస్తరణ జరగనుంది. 56 షాప్‌లు, 10 ఫుడ్ అండ్ బెవరేజ్ యూనిట్స్, నాలుగు యాంకర్ స్టోర్స్, సూపర్ మార్కెట్ వంటివి ఈ విస్తరణలో భాగంగా నిర్మించనున్నట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







