భారత్ దేశ రాజధానిలో భారీ భూకంపం

- February 06, 2017 , by Maagulf
భారత్ దేశ రాజధానిలో భారీ భూకంపం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. 30 సెకండ్ల పాటు భూమి కంపించింది. జనం ఇళ్లు, కార్యాలయాలనుంచి పరుగులు తీశారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com