సీతాఫలం బాసుంది
- February 06, 2017
కావలసిన పదార్థాలు: పాలు- ఒకటిన్నర లీటరు, పంచదార- 1/2 కప్పు, సీతాఫలం గుజ్జు- 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్- 2 టీ స్పూన్లు.
తయారీ విధానం: పాలను తక్కువ మంట మీద సగం అయ్యే వరకూ మరిగించాలి. తరువాత పంచదార వేసి అది కరిగిన తర్వాత మంట కట్టేసి సీతాఫలం గుజ్జు వేసి బాగా కలిపి, డ్రై ఫ్రూట్స్ తరుగు చల్లుకోవాలి. దీనిని ఫ్రిజ్లో ఉంచుకుని చల్లగా తింటే బావుంటుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







