అబుధాబి వాకబుల్ సిటీ ప్రాజెక్ట్
- February 07, 2017
సస్టెయినబుల్, ఎకోఫ్రెండ్లీ డౌన్ టౌన్ మాస్టర్ ప్లాన్, యూఏఈ క్యాపిటల్ కోసం ప్రకటించబడింది. 2030 నాటికి పూర్తి కానున్న 'వాకబుల్ ప్రాజెక్ట్', అబుదాబీ నివాసితులు ఆరోగ్యకరమైన జీవనం గడిపేందుకు వీలుగా రూపొందిస్తున్నారు. షాపింగ్ మాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్, రెస్టారెంట్స్‌కి వెళ్ళేందుకు వీలుగా అందమైన ల్యాండ్ స్కేప్‌తో, అత్యద్భుతమైన నడకదారితో సరికొత్త అనుభూతినిచ్చేలా వాకబుల్ రపాజెక్ట్‌ని డిజైన్ చేస్తున్నట్లు ఎంఇ అర్బనిజమ్ లీడర్ హ్రూెజ్ సిండ్రిక్ చెప్పారు. కార్లను వదిలి అందరూ పచ్చదనాన్ని ఆహ్వానించేలా, ప్రకృతి ఒడిలో సేదతీరేలా, ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుచుకుంటూ తక్కువ దూరాల్లోని పనులు చేసుకునేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్‌ని రూపకల్పన చేస్తున్నట్లు వివరించారాయన. వాకబుల్ సిటీ అంటే, అతి తక్కువ పొల్యూషన్‌తో ఆరోగ్యకరమైన రెసిడెంట్స్‌తో కూడిన నగరమని అన్నారాయన. a
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







