నాటో ప్రయోగించిన డ్రోన్ దాడిలో 11 మంది ఉగ్రవాదులు హతులయ్యారు...
- February 09, 2017
కాబూల్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఎదురు దెబ్బ తగిలింది. తూర్పు నన్‌గర్హర్ ప్రావిన్స్‌లో బుధవారం నాటో ప్రయోగించిన డ్రోన్ దాడిలో 11 మంది ఉగ్రవాదులు హతులయ్యారని, వీరిలో ఇద్దరు సీనియర్ కమాండర్లు ఒమర్ సాదిక్, ఒమర్ ఫారూఖ్ ఉన్నారని ఆఫ్ఘన్ ప్రొవిన్షియల్ పోలీస్ చీఫ్‌కు అధికార ప్రతినిధి మహ్మద్ హుస్సేన్ మష్రాకివాల్ ప్రకటించారు. అమెరికా నేవీ కెప్టెన్ బిల్ సాల్విన్ దాడులు జరిగినట్లు ధ్రువీకరించారు, కానీ వివరాలను వెల్లడించలేదు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







