శాంతి చిహ్నం అత్యద్భుతం
- February 09, 2017
శాంతికి చిహ్నం పావురం.. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మార్బుల్‌తో రూపొందించిన ఓ కళాకృతి అందర్నీ ఆకట్టుకుంటోంది. నజీమ్ గార్డెన్స్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. కళాకారులు ఖొలూద్ అల్ షాయెబి, అయూబ్ అల్ బలుషి దీన్ని రూపొందించారు. 'ల్యాండ్ ఆఫ్ పీస్' పేరుతో ఈ కళాకృతిని రూపొందించామని కళాకారులు తెలిపారు. ఒమన్‌ని పీస్ లవింగ్ నేషన్‌గా తాము ప్రెజెంట్ చేయదలచుకున్నామనీ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రపంచ శాంతి కోసం ఎందరో కృషి చేస్తున్నారనీ, శాంతి అనేది మానవ మనుగడకు ముఖ్యమైనదని వారు తెలిపారు. 2.5 మీటర్ల పొడవైన ఈ కళాకృతి విశేషంగా అలరిస్తోంది. 120 గంటలపాటు శ్రమించి దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







