ఎమ్మెల్యే ఫోన్ నెంబర్లు ఇచ్చి సీఎంను ఎన్నుకోమంటున్న అరవింద్ స్వామి..
- February 10, 2017
తమిళనాడు లో తాజా రాజకీయ పరిస్తితులు హర్రర్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి.. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితత పై సినీ నటుడు అరవింద్ స్వామి మళ్ళీ స్పందించారు.. ప్రజాస్వామ్య బద్ధంగా సీఎం ను ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలను పిలుపునిచ్చారు.. "మీ పార్టీ ఎమ్మెల్యేను, పతీ ప్రతినిధులను కలవండి.. సీఎం గా ఎవరికి మద్దతిస్తారో ఆ విషయాన్ని వారికి ప్రజాస్వామ్య పద్దతుల్లో చెప్పండి అని ప్రజలకు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.. అంతేకాదు ఎమ్మెల్యేల ఫోన్ నెంబర్లను కూడా పోస్ట్ చేసి.. మీకు సీఎం గా ఎవరు కావాలో స్పష్టంగా చెప్పండి అని అరవింద్ స్వామి ట్వీట్ చేశారు
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







