జనసేన అధినేత పవన్ బిజీబిజీ అమెరికా పర్యటనలో...
- February 10, 2017
ఎక్కడ అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికాల పర్యటనలో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. న్యూహ్యాంప్‌షైర్ లో ఎన్నారైలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. కుల రాజకీయాలు తనకు నచ్చవన్నారు. డబ్బు అవసరమే కానీ... మమకారం మాత్రం లేదని పవన్ స్పష్టం చేశారు. సినిమాల్లో తాను ఎప్పుడూ సౌకర్యంగా ఫీలవలేదని.. ప్రజా సమస్యలపై పోరాడినపుడే సంతృప్తినిచ్చిందని పవన్ అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







