అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి...
- February 10, 2017
జమ్ముకశ్మీర్ పర్యాటకశాఖ డైరక్టర్ మహమూద్ ఎ షా హైదరాబాద్: ప్రఖ్యాతిగాంచిన అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29న ప్రారంభం కానుందని జమ్ముకశ్మీర్ పర్యాటక శాఖ డైరక్టర్ మహమూద్ ఎ షా తెలిపారు. కశ్మీర్ పర్యాటకంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు మరిన్ని రానున్నట్లు తెలిపారు. పర్యాటకుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ప్రత్యేక సేవలు, వినోదాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







