ఒమాన్ లో ప్రపంచ కప్ ఫైనల్ - 2022 విడిది పనులు ప్రారంభం
- September 17, 2015
ప్రపంచ కప్ ఫైనల్ - 2022 ఓపెనింగ్ మరియు ఫైనల్ మేచ్ లు జరగబోయే ప్రదేశంలో నిర్మాణ పనులను ప్రారంభించినట్టు కతార్ అధికారులు దోహాలో తెలిపారు. ఉత్తర దోహాలోని లుసైల్ లో సైట్ ఆఫీసులు మరియు 5 కిలోమీటర్ల హొర్డింగ్ ఏర్పాటుతోసహా తయారీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కతార్ సంస్కృతీ,సంప్రదాయాలను ప్రతిబింబించేలా, 80,000 మంది వీక్షకులకు అతిధ్యమివ్వగల లుసైల్ స్టేడియం, మధ్యప్రాచ్యంలో జరగబోయే మొట్టమొదటి ప్రపంచ కప్లో ముఖ్యమైన అంశమని ఎస్. సి. ప్రాజెక్ట్ డైరెక్టర్ ముబారక్ అల్-ఖులాఫీ అన్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







