బెజవాడ కు దూసుకొస్తున్న మెట్రో కళ..!!
- September 17, 2015
విజయవాడలో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. 25 కి.మీ. మేర ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.మెట్రో నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. పట్టణాభివృద్ధిశాఖ నిబంధనల ప్రకారం రాష్ట్రం నివేదికను కేంద్రానికి సమర్పించాలన్నారు. విజయవాడలో నిర్మించనున్న మెట్రో నిర్మాణంపై ఇటీవలే మెట్రో నిపుణుడు శ్రీధరన్ నేతృత్వంలోని బృందం నివేదికను ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును దిల్లీ మెట్రో రైల్వేకార్పోరేషన్కు అప్పగించారు. రాష్ట్ర,నగరస్థాయిలో పట్టణ రవాణానిధి ఏర్పాటు చేయాలి* సూత్రప్రాయ అంగీకారం తెలిపినందున రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకోవాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







