హలా ఫిబ్రవరి కార్నివాల్‌ ప్రారంభం..

- February 11, 2017 , by Maagulf
హలా ఫిబ్రవరి కార్నివాల్‌ ప్రారంభం..

కువైట్‌: హలా ఫిబ్రవరి 2017 కార్నివాల్‌ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. కువైటీలు, వలసదారులు ఈ కలర్‌ఫుల్‌ పెరేడ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పెరేడ్‌లో పలు ప్రభుత్వ మినిస్ట్రీస్‌, ఏజెన్సీస్‌, ఫారిన్‌ మెంబసీలు కూడా పాల్గొనడం గమనించదగ్గ అంశం. హలా ఫిబ్రవరి ఫెస్టివల్‌, టూరిజంని ప్రమోట్‌ చేయడం కోసం ఉద్దేశించినది. జిసిసి కూటమిలోని పలు దేశాలకు చెందినవారు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. కాన్సెర్ట్స్‌, షాపింగ్‌, స్పోర్ట్స్‌, పోయెట్రీ సెమినార్స్‌ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. స్ప్రింగ్‌ సమ్మర్‌లో హలా ఫిబ్రవరి అందరికీ అద్భుతమైన అనుభూతిని కలగిస్తుంది. ప్రతి యేడాదీ హలా ఫిబ్రవరి అంగరంగ వైభవంగా జరుగుతుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com