నూతన సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్గంలో పార్కింగ్ గ్యారేజి

- February 11, 2017 , by Maagulf
నూతన సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్గంలో పార్కింగ్ గ్యారేజి

మనామా: పార్కింగ్ స్థలాలను శోధించడంలో పడే వేదన త్వరలో ముగింపు దశకు చేరుకొంది.  దేశంలో ప్రధాన ఆస్పత్రి సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద పార్కింగ్ గ్యారేజి రానున్నట్ ఒక ప్రముఖ రాష్ట్ర అధికారి తెలిపారు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద ఒక బహుళ అంతస్థుల పార్కింగ్ భవనం నిర్మాణం వచ్చే నాలుగు నెలల్లో ప్రారంభం అవుతుందని ఈ  ప్రాజెక్టు 2018 చివరినాటికి పూర్తి కానున్నట్లు భావిస్తున్నారు," హెల్త్ మంత్రి ఫారుఖ్త్ అల్ సాలెహ్ ఇదే విషయాన్ని నిర్ధారించారు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో 6 మిలియన్ బి డే ల వ్యయంతో భవన సముదాయ నిర్మాణం జరుపుతారు  సందర్శకులు మరియు సిబ్బంది కోసం 600 పార్కింగ్ స్థలాలను అందిస్తుంది. అంతేకాక సేవ వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com