విద్యుత్ తీగలు దొంగిలించిన నేరంలో పాకిస్థాన్ కార్మికునికి జైలుశిక్ష
- February 11, 2017
దుబాయ్:పాకిస్థాన్ కు ఒక కార్మికుడు, విద్యుత్ తీగలు దొంగిలించడానికి ప్రయత్నించి తన భాగస్వామితో కనిపించకుండా పోయిన నేరంలో నిందుతునికి మూడు నెలల జైలు శిక్ష విధించబడింది. ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులు అక్టోబర్ 2013 లో ఒక భవనం యొక్క విద్యుత్ సరఫరా నిలిపి గదిలోకి ప్రవేశించి ఎలక్ట్రిక్ తీగలు కత్తిరించి దొంగిలించిన నేరంలో ముద్దాయిలు. ఈ ముగ్గురు దొంగతనం కోసం ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం భవనం వెనుక ఒక విశ్వవిద్యాలయం క్యాంపస్ లోనికి వెళ్లారు. ఈ చోరీ సమయంలో వారి 31 ఏళ్ల పాకిస్తానీ సహచరునికి ఒకరికి విధ్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. తర్వాత మిగిలిన నిందితులు తమ భాగస్వామి మరణం తర్వాత అక్కడ్నుంచి దూరంగా పారిపోయారు.ఫస్ట్ ఇన్‌స్టాన్స్ దుబాయ్ కోర్టు ఇద్దరు అనుమానితులలో ఒకరు పారిపోగా చనిపోయిన వ్యక్తి పెద్ద ఉండిపోయేన నిందితునికి శిక్ష విధించబడింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







