బంగారం తరలిస్తూ పట్టుబడ్డ నిందితుడు...
- February 12, 2017
హైదరాబాద్ : బంగారం అక్రమ రవాణాకు చివరకు ఎల్ఈడీ బల్బులను కూడా వాడుతున్నారు. ఆదివారం ఓ ప్రయాణికుడు ఎల్ఈడీ బల్బుల్లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో కస్టమ్స్ అధికారులు ఆవాక్కయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం పట్టుకున్నారు. అయితే... ఎల్ఈడీ బల్బుల్లో బంగారాన్ని తీసుకురావడం ఇక్కడ కొసమెరుపు. ఇప్పటివరకు ఆయా పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డ దుండగులు చివరకు ఎల్ఈడీ బల్బులను కూడా ఉపయోగించడంతో కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యపోయారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







