ఒమాన్ లో మోగిన మజ్లిస్-అల్-షూరా ఎన్నికల భేరి!
- September 17, 2015
ఒమాన్ దేశ మజ్లిస్-అల్-షూరా యొక్క 8 వ టరo ఎన్నికలు అక్టోబర్ 25, 2015 - ఆదివారం నిర్వహించబడతాయని ఆంతరంగిక శాఖా మంత్రి సైయి ద్ హమౌద్ బిన్ ఫేజల్ అల్ బుసైదీ ప్రకటించారు. సుల్తానెట్ లోని ఎలక్షన్ సెంటర్లు ఎన్నికల తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరువబదడి ఉంటాయని, ఎన్నికలు విజయవంతమయ్యేందుకు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడానికి అవసరమైన అన్ని సన్నాహాలు, చర్యలు చేపట్టామని ,వోటర్లు తమ వోట్లను సక్రమంగా, సాఫీగా వేయగలిగేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుకున్నామని మంత్రి తన ప్రకటనలో స్పష్టం చేశారు.
-- నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







