లిబియా లో కిడ్నాప్ అయిన తెలుగు వాసి
- September 17, 2015
లిబియా దేశంలో కృష్ణా జిల్లా వాసి డాక్టర్ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామ్మూర్తి స్వగ్రామం గూడూరు మండలం కప్పలదొడ్డి. 11 ఏళ్ల క్రితం లిబియాకు వెళ్లిన రామ్మూర్తి అక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నారు. రామ్మూర్తికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా ఏలూరులో నివాసముంటున్నారు. వారం రోజులుగా రామ్మూర్తి సెల్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా, సెప్టెంబరు 17 : లిబియా దేశంలో కృష్ణా జిల్లా వాసి డాక్టర్ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రామ్మూర్తి స్వగ్రామం గూడూరు మండలం కప్పలదొడ్డి. 11 ఏళ్ల క్రితం లిబియాకు వెళ్లిన రామ్మూర్తి అక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నారు. రామ్మూర్తికి భార్య, ముగ్గురు పిల్లలు. వారంతా ఏలూరులో నివాసముంటున్నారు. వారం రోజులుగా రామ్మూర్తి సెల్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







