తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొంది...
- February 13, 2017
తమిళనాట రాజకీయ అనిశ్చితి నెలకొంది. జయ అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న శశికళకు సుప్రీంతీర్పు ఎలా వుండబోతుందో చూడాలి. కానీ శశి ఆశలన్నీ సీఎం కుర్చీపైనే. ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడి గవర్నర్ ఆహ్వానంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గంపెడాశతో ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా అనిశ్చితి నెలకొంది. అటు సెల్వం వర్గాలు, ఇటు శశికళ వర్గాలు గవర్నర్ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. గవర్నర్ వైఖరిపై చిన్నమ్మ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తోంది. ఈ ఆలస్యాన్ని భరించలేక నిరాహార దీక్ష చేయాలని శశికళ భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









