విక్రమ్, విజయ్ లను లైన్ లో పెట్టిన దర్శకుడు..
- February 14, 2017
యాక్షన్ సినిమాలను తెరకెక్కించడం లో హరి స్పెషల్ అని ఫీల్ ను సింగం సిరీస్ తో కలిగించాడు.. తాజాగా సూర్య సింగం 3 రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది.. ఈ నేపద్యంలో హరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు.. స్టార్ హీరో విక్రమ్ తో సామి కి సీక్వెల్ ను తెరక్కించనున్నారు.. ఈ సినిమా అనంతరం హీరో విజయ్ తో సినిమా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ తో హరి ఎప్పటి నుంచి సినిమాల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.. విజయ్ తో మాస్ ఎలివెంట్స్ ఉన్న సినిమా తీస్తే.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో హిట్ అవుతుందని కానీ ఆ సినిమాకు సరైన నిర్మాత దొరకాలని అప్పుడే విజయ్ తో సినిమా తీయాలనే తన ఆశ నెరవేరుతుందని హరి చెప్పారు. విజయ్ కున్న మాస్ ఇమేజ్ కి హరి దర్శకతంలోని టేకింగ్ కలిస్తే.. ఆ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని విజయ్ అభిమానులు భావిస్తున్నారు.. ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









