ఫేస్బుక్ కొత్త వీడియో యాప్ టీవీ కోసం...
- February 16, 2017
ముంబయి: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ నుంచి సరికొత్త వీడియో యాప్ విడుదలైంది. ప్రత్యేకంగా టీవీ కోసం ఫేస్బుక్ ఈ వీడియో యాప్‌ను విడుదల చేసింది. త్వరలోనే ఇది యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, సామ్సంగ్ స్మార్ట్ టీవీ యాప్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుందని ఫేస్బుక్ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఈ యాప్ ద్వారా స్నేహితులు లేదా ఫాలో అవుతున్న ఫేస్బుక్ పేజీల్లో పోస్ట్ చేసిన వీడియోలు చూడొచ్చు. అలాగే టాప్ లైవ్వీడియోలు, ఆసక్తులను బట్టి రికమండెడ్ వీడియోలు కూడా వీక్షించవచ్చు.తరవాత చూడడానికి సేవ్ చేసి పెట్టుకున్న, అప్పటికే చూసిన వీడియోలు మళ్లీ చూడాలనుకున్నా కూడా ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







