ప్రభుత్వ రంగంలో విదేశీయులను తగ్గించడంలో కనికరం లేదన్న కువైట్ ఎంపీ...
- February 16, 2017
మనామా: విదేశీ కన్సల్టెంట్స్ ద్వారా నియామకాలు చెల్లవని మరియు ప్రస్తుత వాటి ఒప్పందాలు పునరుద్ధరించకుండా ఉండేలా మంత్రులపై ఒత్తిడి కొనసాగిస్తామని కువైట్ చట్ట రూపకర్తలు బుధవారం చెప్పారు.ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న నిర్వాసితులు సంఖ్య గురించి నా ప్రశ్న చట్టసభలో సమర్పించానని, కానీ అత్యధిక స్థాయిలో మంత్రులు ఈ సమస్యపై ఏమాత్రం స్పందించడం లేదని ఎంపి అబ్దుల్ కరీం అల్ కందరి ఆవేదనతో చెప్పారు. "బహుశా మా నుండి కొన్ని పేర్లు దాచడానికి ప్రయత్నాలు ఉన్నాయి, కానీ నేను మేము కష్టమైనప్పటకీ కువైటీయుల కోసం పని చేస్తున్న వారి పేర్లను మీకు తెలియచేస్తామని భరోసా ఇస్తున్నామని ,కానీ కొందరు స్వదేశీయుల సమస్యలను పక్కన పెట్టారని చట్ట పార్లమెంటు సమావేశాలలో వివరించాడు. ప్రజా కార్యాలయాలు, సంస్థలు లేదా పాఠశాలలుప్రవాసీయుల ఉనికిని తీవ్రతను బహిర్గతం చేయాలని క్రమంలో లేని సంఖ్యలు మరియు పేర్లతో దిద్దుబాటు ఉండరాదని అల్ కందరి హెచ్చరించాడు.మేము 96.000 విదేశీయులు విద్యా మంత్రిత్వశాఖ ద్వారా ఉద్యోగులుగా అడిఫిక సంఖ్యలో నియమించబడ్డారని వారినే ఎందుకు అలా నియమించాల్సివచ్చిందో తెలుసుకునేందుకు వాస్తవమైన కారణాలు తెలుసు కోవాలనుకుంటున్నాం .ఇక్కడ కువైట్లో ఈ ప్రజలు వారి స్వదేశంలో ఎందుకని ఆయా ఉద్యోగాలలో ఎందుకు నియమించబడటం లేదో తెలుసుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు. కొందరు మంత్రులు తమ కార్యాలయాల్లో విదేశీయులతో పని ఒప్పందాలు సైతం రద్దు చేసుకొన్నట్లు ఎంపీ చెప్పారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







