పండ్లు, కూరగాయల ధరలు తగ్గాయ్...
- February 16, 2017
జనవరిలో పండ్లు, కూరగాయల ధరలు సెంట్రల్ మార్కెట్లో 2 నుంచి 5 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే 10 నుంచి 11 శాతం వరకు ఈ ధరలు తగ్గడం గమనించదగ్గ అంశం. మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ మరియు కామర్స్, చేపల ధరలు కూడా 7 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది. డిసెంబర్‌తో పోల్చితే ఈ తగ్గుదల మూడు శాతంగా ఉంది. మీట్ మరియు యానిమల్ ఫోడర్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







